వార్తలకు తిరిగి వెళ్లండి
అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఆస్పత్రిలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్‌వో ప్లాంట్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించి, రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.
త్వరలోనే ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్, నూతన భవనాలను అందుబాటులోకి తెస్తామని, అదనపు నిధులతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
Comments
Loading comments...

