Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో మరో కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:31 AM కాకినాడGeneral
కాకినాడలో మరో కలకలం - Udayam
భర్త బలవంతపు మతమార్పిడి, వేధింపులపై బాధితురాలు బాలరమ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాకినాడలో ఆరుగురితో సహజీవనం చేస్తూ మోసాలకు పాల్పడ్డ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ కార్యాలయం ఎదుట తల్లితో బొట్టు పెట్టించుకుని ఆమె తిరిగి హిందూ మతంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...