వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ డిపో నుంచి అన్నవరం, అరసవెల్లి, శ్రీకూర్మం, సింహాచలం, బొర్రా గుహలు, వైజాగ్, విజయవాడ పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు.
సెప్టెంబర్ 4న సాయంత్రం 7 గంటలకు బయలుదేరియాత్ర నాలుగు రోజులపాటు సాగుతుంది. పెద్దలకు రూ.3,800, పిల్లలకు రూ.2,000 టికెట్ ధరగా నిర్ణయించారు. వివరాలకు 9885042885 సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

