Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరంలో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:30 PM నెల్లూరుGeneral
అనంతసాగరంలో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు - Udayam
అనంతసాగరం రాజు కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో రెండో రోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత చలపతి సోషలిజం విశిష్టతపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ, గతంలో రాచరిక వ్యవస్థ కొనసాగిందని వివరించారు. సమాజంలోని ప్రధాన అంశాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...