Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో వైసీపీ అభ్యర్థి విజయం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:29 AM అనంతపురంGeneral
అనంతపురంలో వైసీపీ అభ్యర్థి విజయం - Udayam
అనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రమేశ్ గౌడ్ విజయం సాధించారు. కూటమి అభ్యర్థి కోట్ల అజేశ్ యాదవ్‌పై ఆయన గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన కార్పొరేషన్ ఫలితాల్లో వైసీపీకి దక్కిన తొలి విజయం ఇదే. ఈ ఫలితం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...