Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో చీకటి సమస్య

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:12 AM అనంతపురంGeneral
అనంతపురంలో చీకటి సమస్య - Udayam
అనంతపురంలోని భవానీనగర్‌లో వీధిలైట్లు సరిగా పనిచేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య తెలిపారు. రాత్రివేళల్లో వీధులు చీకటిమయంగా మారడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వీధిలైట్ల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని లింగమయ్య కోరారు.

Comments

G
Loading comments...