వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన వైసీపీ అభ్యర్థి చిట్లూరు రమేశ్‌కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మా నాయక్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ జశ్వంత్ రావు, ఆర్డీఓ ప్రేమంత్ కుమార్ తదితరులు పాల్గొని నూతన మేయర్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

