Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 4:17 PM అనంతపురంGeneral
అనంతలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ - Udayam
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగ యువత మంగళవారం అనంతపురం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ప్రకటించిన 1,600 పోస్టులు కాకుండా 11,600 పోస్టులతో మెగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. యువతకు న్యాయం చేయాలని, భారీగా ఖాళీగా ఉన్న పోలీస్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత కోరారు.

Comments

G
Loading comments...