వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. క్యాసారం గ్రామానికి చెందిన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

