వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్‌లోని ఈషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాసారం గ్రామానికి చెందిన బాధితులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి రూ.2 లక్షలు చెల్లించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

