Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత జిల్లాలో కరవు మండలాలు

Follow Udayam on Google
Mohammad Oct 02, 2026 3:58 PM అనంతపురంGeneral
అనంత జిల్లాలో కరవు మండలాలు - Udayam
ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించింది. అనంతపురం జిల్లాలో 27 మండలాల్లో తీవ్ర, 1 మండలంలో మధ్యస్థ కరవు నెలకొన్నట్లు వెల్లడించింది. అలాగే సత్యసాయి జిల్లాలో 28 మండలాల్లో తీవ్ర, 1 మండలంలో మధ్యస్థ కరవు ఉన్నట్లు పేర్కొంది. ఆ మండలాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సాయం అందించనుంది.

Comments

G
Loading comments...