Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత్‌ అంబానీ విరాళంగా ఇచ్చిన 15 బస్సులు తిరుమలకు చేరిక

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 2:01 PM జాతీయంGeneral
అనంత్‌ అంబానీ విరాళంగా ఇచ్చిన 15 బస్సులు తిరుమలకు చేరిక - Udayam
తితిదేకు అనంత్‌ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్‌ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. రూ.27.5 కోట్ల విలువైన ఈ బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్‌ స్టేషన్‌ను రిలయన్స్‌ అందించనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 16న సీఎం చంద్రబాబు బస్సులను ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...