Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నసాగర్ లో బీఆర్ఎస్కు షాక్

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 3:22 PM మహబూబ్‌నగర్General
అన్నసాగర్ లో బీఆర్ఎస్కు షాక్ - Udayam
మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం అన్నసాగర్లో బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు ఎం.డి. షాకీర్ కాంగ్రెస్లో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు షాకీర్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...