Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణాదేవి రూపంలో వనదుర్గ భవానీ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:47 PM సంగారెడ్డిGeneral
అన్నపూర్ణాదేవి రూపంలో వనదుర్గ భవానీ - Udayam
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు.

Comments

G
Loading comments...