Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.596 టీఎంసీలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:30 AM రాజన్న సిరిసిల్లGeneral
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.596 టీఎంసీలు - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు 1.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.38 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు. 24 గంటల సగటు ప్రకారం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లేకపోగా ఆవిరి, ఇతర అవసరాలకు 6 క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు వెళ్తోంది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో పంపులు ఏవీ పనిచేయడం లేదు.

Comments

G
Loading comments...