Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నప్రసాదం ప్రారంభం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 4:23 PM మహబూబ్‌నగర్General
అన్నప్రసాదం ప్రారంభం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ - Udayam
జడ్చర్ల గౌరీశంకర్ కాలనీ ఫేజ్-3లోని శ్రీ సిద్ధి వినాయక మండపంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ప్రారంభించారు. కమిటీ సభ్యులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...