వార్తలకు తిరిగి వెళ్లండి

బరువు తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బరువు పెరగడానికి అన్నం ఒక్కటే కారణం కాదని,రోజువారీ మొత్తం క్యాలరీల వినియోగం,ఆహార పరిమాణం,జీవనశైలి కీలకమని చెబుతున్నారు.రోజుకు పరిమితంగా అన్నం తీసుకుంటూ,ప్రోటీన్లు,కూరగాయలు ఆహారంలో చేర్చడం,క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

