వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లకూరు మండలం అన్నం బాక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం కోట మండలం, చె oదోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయిని పర్వీన్ ప్రారంభించారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
Comments
Loading comments...

