Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని రంగాలలో యువత విజయం సాధించాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 25, 2026 5:12 PM మంచిర్యాలGeneral
అన్ని రంగాలలో యువత విజయం సాధించాలి - Udayam
అన్ని రంగాలలో యువత విజయం సాధించాలని మై భారత్ ప్రోగ్రాం ఆఫీసర్ సురేష్, డివైఎస్ఓ హనుమంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం లక్షెట్టిపేట్ పట్టణంలోని రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘ భవనంలో మై భారత్ ఆదిలాబాద్, జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత చెడు అలవాట్లు దూరంగా ఉండి దేశానికి వెన్నుముకగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలూరు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...