Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని కుల సంఘాలకు సమానంగా నిధులు ఇచ్చా: బిగాల

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 10:51 PM నిజామాబాద్General
అన్ని కుల సంఘాలకు సమానంగా నిధులు ఇచ్చా: బిగాల - Udayam
నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ మాట్లాడుతూ తాను ఆర్యవైశ్యులకే కాకుండా యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్, పద్మశాలి తదితర అన్ని కుల సంఘాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఆదివారం వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు కల్పించి రాజకీయంగా ప్రోత్సహించామని తెలిపారు.

Comments

G
Loading comments...