వార్తలకు తిరిగి వెళ్లండి

మాతాజీ ప్రకాష్ దాది స్మృతి దినం సందర్భంగా గూడూరు బ్రహ్మకుమారి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఎంతో గొప్పదని ఇంకొకరి ప్రాణాన్ని నిలపవచ్చని సిస్టర్ నిర్మల వెల్లడించారు
గూడూరు రెండో పట్టణ పరిధిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో మాతాజీ ప్రకాష్ దాది మృతి దినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు.
Comments
Loading comments...

