Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదానం మహా దానం మాజీ సర్పంచ్

Follow Udayam on Google
ch. anji Sep 18, 2026 5:43 PM వికారాబాద్General
అన్నదానం మహా దానం మాజీ సర్పంచ్ - Udayam
దోమ మండలకేంద్రంలోని మొదటి వార్డ్ లోనీ వినాయకుని మంటపం దగ్గర శుక్రవారం అన్న దాన కార్యక్రమంను స్థానిక కాలనీ యువత శ్రీ రామ సేన యూత్ వాళ్ళు నిర్వహించారు. మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి వార్డ్ సభ్యులు మైనొద్దీన్ మహిళా మణులు నిర్వాహకులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్న దానం అన్ని దానల్లో గొప్పది అని మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు.

Comments

G
Loading comments...