Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదాన సేవలో భాగస్వాములైన దాతలకు అభినందనలు

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:08 PM కామరెడ్డిGeneral
అన్నదాన సేవలో భాగస్వాములైన దాతలకు అభినందనలు - Udayam
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి అంజనాద్రి నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు సెప్టెంబర్ 5న మహాపాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్ర భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ముందుకొచ్చిన దాతలకు అంజనాద్రి క్షేత్ర స్థాపకుడు కిషోర్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డి దాతలతో కలిసి మహాపాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కిషోర్ కుమార్ కోరారు.

Comments

G
Loading comments...