Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప శ్రీనివాస్

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 12:59 PM నిజామాబాద్General
అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప శ్రీనివాస్ - Udayam
ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం, అశోక్‌నగర్ కుమ్మరి సంఘం, బెస్ట్ ఫ్రెండ్స్ యూత్, మామిడిపల్లి యువ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...