Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:45 PM తూర్పుగోదావరి General
నిడదవోలు ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి  - Udayam
నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి జ్యోతి విజయం సాధించారు. మొత్తం 32 వార్డులకు గానూ జనసేన 14, టీడీపీ 13, వైకాపా 3, బీజేపీ ఒక వార్డులో గెలుపొందాయి.

Comments

G
Loading comments...