వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ హోటల్‌లో జరిగిన గొడవపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కొత్తేమీ కాదని అన్నారు.
లోపల జరిగేది ఒకటైతే, బయట ప్రచారం మరోలా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, ప్రస్తుతం అలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు.
Comments
Loading comments...

