Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కొనుగోళ్లపై జగదీశ్ రెడ్డి అభ్యంతరం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:48 PM సూర్యాపేటGeneral
విద్యుత్ కొనుగోళ్లపై జగదీశ్ రెడ్డి అభ్యంతరం - Udayam
సూర్యాపేటలో విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. 27 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను ప్రభుత్వం తీర్చలేకపోతోందన్నారు. 7,800 మెగావాట్ల విద్యుత్‌ను హైబ్రిడ్ విధానంలో కొనుగోలు చేయడం సరికాదని, ప్రభుత్వ సంస్థల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...