వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మురసు తుపాను పరిస్థితిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలను తొలగిస్తే ఎన్నికల్లో ఫలితాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానని తెలిపారు. బుడమేరుతో వదంతులు నమ్మవద్దని సూచించారు.
Comments
Loading comments...

