వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాకినాడ జిల్లా గొల్లప్రోలు పురపాలికను జనసేన కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి తమ్మయ్య నాయుడు విజయం సాధించారు.
మొత్తం 23 వార్డులకు గానూ జనసేన 13, టీడీపీ 6, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు. వైకాపా ఒక్క వార్డులోనూ విజయం సాధించలేదు.
Comments
Loading comments...

