వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ నందు ప్రతిష్టించిన గణపతి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పాల్గొని బుధవారం ప్రారంభించారు.
జిల్లా ప్రజలందరూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

