వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ పర్యవేక్షించారు. భక్తులకు నాణ్యమైన భోజనం అందేలా ఏర్పాట్లను పరిశీలించారు.
అన్నదాన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

