Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ జలాశయంలో 1.47 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 1:51 PM రాజన్న సిరిసిల్లGeneral
అన్నపూర్ణ జలాశయంలో 1.47 టీఎంసీల నీటి నిల్వ - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 1.47 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం 388.71 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అవుట్‌ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. పంప్‌హౌస్‌లో ఎలాంటి పంపులు నడపడం లేదని, జలాశయ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...