వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 35 ఏళ్లుగా ఉన్న బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ (BMP) వింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక్కడి పోస్టులను తిరుపతి జిల్లాకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటక సరిహద్దు జిల్లాలో గంజాయి, NDPL, నాటుసారా నేరాలు అధికంగా ఉన్నాయి. BMP వింగ్ తొలగింపుతో నేరాలు పెరిగే అవకాశం ఉందని BMP ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

