Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నా కొణిదెల Dy.CM పవన్ కళ్యాణ్ తో కలిసి బొమ్మ కొనుగోలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 7:36 PM విశాఖపట్నంGeneral
అన్నా కొణిదెల Dy.CM పవన్ కళ్యాణ్ తో కలిసి బొమ్మ కొనుగోలు - Udayam
కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి Dy.CM పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకు ఉంచిన కొయ్య బొమ్మలను వారు తిలకించారు. ఓ బొమ్మ అన్నాకు తెగ నచ్చడంతో 'అది చాలా బాగుంది కదూ! కొనుక్కుంటాను' అని పవన్తో చెప్పారు. ఆయన బొమ్మను తెప్పించగా తయారీదారుకు అన్నా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. దాన్ని చూసి మురిసిపోయారు..

Comments

G
Loading comments...