వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నా హజారే మౌన దీక్ష

ఢిల్లీ నిరసనకారులకు మద్దతుగా మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో అన్నా హజారే రెండు గంటల పాటు మౌన ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ముగించుకుని రాలేగణ్ సిద్ధికి వెళ్లారు.
ఈ ఆందోళన ద్వారా ఆయన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం తన స్వగ్రామానికి పయనమైనట్లు సమాజిక వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...