Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌టీఐ సవరణలపై అన్నా హజారే నిరసన

భరత్ తేజ Jun 23, 2026 8:37 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఆర్‌టీఐ సవరణలపై అన్నా హజారే నిరసన - Udayam Digital
మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్‌టీఐ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని ఆయన ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ సవరణలు సమాచార హక్కు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ, సమాచారం ఇవ్వని అధికారులపై జరిమానాలు పెంచాలని హజారే ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...