Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 23, 2026 2:13 PM జాతీయంGeneral
ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ - Udayam
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల తీరుపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని సూచించారు. విద్యార్థులతో వీలైనంత త్వరగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని లేఖలో ప్రధానిని కోరారు.

Comments

G
Loading comments...