Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్న సమారాధనలు నిర్వహిస్తే సమాచారం అందించాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 4:25 PM విశాఖపట్నంGeneral
అన్న సమారాధనలు నిర్వహిస్తే సమాచారం అందించాలి - Udayam
కొబ్బరితోట ప్రాంతంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన అన్న సమారాధన వద్ద జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమాలను ఈస్ట్ సబ్‌డివిజన్ ఏసీపీ కే. లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు సిబ్బందితో కలిసి పరిశీలించారు. అన్నసమారాధన చేస్తే ఒక రోజు ముందు తెలియచేయాలనీ చెప్పారు

Comments

G
Loading comments...