వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎం శ్రీపతి సాయి చందన ప్రియ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
తల్లిదండ్రులు తన ఇన్సూరెన్స్ డబ్బుతో వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

