Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకాపూర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 2:56 PM నిజామాబాద్General
అంకాపూర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన - Udayam
ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాల పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇళ్లు, ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయానికి నిధులు కేటాయించాలని MLA కోరారు

Comments

G
Loading comments...