వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొని శ్రమదానం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి తొలిమెట్టు అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

