Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 2:17 PM అనకాపల్లి General
అనకాపల్లిలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
అనకాపల్లి శారదా నది ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, వెలుతురు, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...