వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో 6వ కుడో రాష్ట్ర స్థాయి పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు తమ నైపుణ్యంతో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లా క్రీడాధికారి శైలజ, కుడో సంఘం ప్రతినిధులు శశి, రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

