Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో యువజంట ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:39 PM అనకాపల్లి General
అనకాపల్లి జిల్లాలో యువజంట ఆత్మహత్య - Udayam
మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను డొంగల సత్యసాగర్, షీలా అరుణగా గుర్తించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే వారు ఈఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సత్యసాగర్ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...