వార్తలకు తిరిగి వెళ్లండి

రోజువారీ కూలీ పనులు చేసుకునే తనకు ఎంపీపీ పదవి లభించడం అదృష్టమని, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మాచవరం ఎంపీపీ కొక్కెర అంజమ్మ అన్నారు. పిల్లుట్ల గ్రామానికి చెందిన తాను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, అనుకోకుండా ఎంపీటీసీగా పోటీ చేసి టీడీపీ తరఫున గెలిచినట్లు తెలిపారు.
ఆ తర్వాత ఎంపీపీగా బాధ్యతలు చేపట్టానని అంజమ్మ పేర్కొన్నారు. ఈ నెల 23తో ఎంపీపీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది.
Comments
Loading comments...

