Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌పై అనిత తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 6:28 AM అమరావతిGeneral
జగన్‌పై అనిత తీవ్ర విమర్శలు - Udayam
హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో విధ్వంసం, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, పోలీసుల విధులకు అడ్డుపడుతూ ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీడియోలు ప్రదర్శించారు. జగన్‌ పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, చట్టవ్యవస్థను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం కట్టడి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...