Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనితారెడ్డి దంపతులకు గ్లోబల్ అవార్డు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 6:46 PM హన్మకొండ General
అనితారెడ్డి దంపతులకు గ్లోబల్ అవార్డు - Udayam
కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ కరుకాల అనితారెడ్డి, రాంరెడ్డి దంపతులకు 'గ్లోబల్‌ బెస్ట్‌ కపుల్‌ అవార్డు–2026' లభించింది. గత 30 ఏళ్లుగా అనాథలు, దివ్యాంగులు, మహిళలకు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు డాక్టర్‌ అనితారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...