వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు టీడీపీ నేత ఎస్. రామన్ గౌడ్ తెలిపారు. ఆవేశంలో మాట్లాడినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
తన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలకు కలిగిన మనస్తాపానికి క్షమాపణలు కోరారు. తన వయసును పరిగణనలోకి తీసుకుని క్షమించాలని ఎమ్మెల్యేను కోరారు
Comments
Loading comments...

