Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో యానిమేషన్‌ రంగానికి ప్రోత్సాహం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 6:51 PM కడపGeneral
కడపలో యానిమేషన్‌ రంగానికి ప్రోత్సాహం - Udayam
విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించి భవిష్యత్తు యానిమేషన్‌ నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని డాక్టర్‌ బి. జయరామిరెడ్డి అన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో ఆయన మాట్లాడారు. బీఎఫ్‌ఏ యానిమేషన్‌ కోర్సులో చిత్రలేఖనం, కథన నిర్మాణం, పాత్ర రూపకల్పన వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కళలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...