Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల యజమానులకు పరిహారం చెక్కులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 4:26 PM ములుగు General
పశువుల యజమానులకు పరిహారం చెక్కులు - Udayam
విద్యుత్ ప్రమాదాల్లో పశువులను కోల్పోయిన ముగ్గురు యజమానులకు ఎన్పీడీసీఎల్ మంజూరు చేసిన పరిహారం చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు. జగ్గన్నపేటకు చెందిన ఇద్దరు, పత్తిపల్లికి చెందిన ఒకరికి చెక్కులు పంపిణీ చేశారు. అనిల్ కుమార్, అశోక్, బక్కయ్యలకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున పరిహారం అందించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...